Zee Telugu Sankranthi: సంక్రాంతి వస్తుందంటే ఊరంతా పండుగే. ఎక్కడ చూసినా సందడే. థియేటర్లలో కొత్త సినిమాలు, ఊళ్లలో కోళ్ల పందేలు, టీవీల్లో స్పెషల్ షోలు కామనే. ఈసారి కూడా జీ తెలుగు ఛానెల్ మూడు రోజుల పాటు పండుగ విందు భోజనం అందించబోతోంది. జనవరి 11, 12, 13 తేదీల్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. వీటిలో కల్కి 2898 ఏడీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉండనుండటం విశేషం.
Home Entertainment Zee Telugu Sankranthi: జీ తెలుగులో మూడు రోజులు పండుగే.. బ్లాక్బస్టర్ మూవీ.. సంక్రాంతి సంబరాలు