వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, 40మందికి పైగా గాయాల పాలవడం తెలిసిందే. మృతి చెందిన వారి కుటుంబాలను ఆస్పత్రి మార్చురీ వద్ద ముఖ్యమంత్రి పరామర్శించారు. మృతదేహాల వద్దకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడంతో తిరుమలకు వెళ్ల కూడదని వేద పండితులు సూచించడంతో ఆయన తిరుపతిలోనే సమీక్షలు నిర్వహించి వెనక్కి వెళ్లిపోయారు.
Home Andhra Pradesh తిరుపతి వెళ్లినా స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎందుకంటే?-cm chandrababu arrives...