అనంతరం ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు సమర్పించారు. శుక్రవారం వేకువజామున అభిషేకం, అలంకారం, తోమాల అర్చన, నైవేద్యం నిర్వహించి తెల్లవారుజామున 4.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచే తిరుమలలో వీఐపీల హడావుడి ఉంటుంది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో విఐపిల హడావుడి కాస్త తక్కువగా కనిపించింది.
Home Andhra Pradesh తిరుమలలో మొదలైన వైకుంఠ ద్వార దర్శనాలు, గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు-pilgrims flock...