సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తాజాగా మెమో విడుదల చేసింది. ‘గేమ్‌ ఛేంజర్‌, ‘డాకు మహారాజ్‌’ మూవీ టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలపై క్లారిటీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here