Ashwin: చెన్నైలోని ఓ ప్రైవేటు కాలేజీ ఈవెంట్లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదంటూ కామెంట్స్ చేశాడు. అశ్విన్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అశ్విన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుపడుతోండగా…మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తోన్నారు.