లక్ష, రెండు లక్షలకే మాట్లాడే కావ్య 20 లక్షలు ఎలా ఖర్చు పెడుతుంది. ఇదే నేను హైలెట్ చేస్తే.. అందరికి ఒక ట్రీట్మెంట్.. అక్కకు స్పెషల్ ట్రీట్మెంటూ అని మన న్యాయం కోసం ఫైట్ చేస్తాం అని రుద్రాణి అంటుంది. కరెక్టే.. కానీ, కావ్య నీకన్న తెలివైనది కదా. సింపుల్‌గానే చేస్తాను అంటే అని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పుడు కావ్య సెల్ఫిష్ అని, దానికసలే మనసే లేదని, కేవలం ఆస్తి మాత్రమే కావాలని, డబ్బంతా దాచుకోవాలని టైమ్ చూసుకుని దోచుకోవాలని చూస్తుందని ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు అని రుద్రాణి అంటుంది.
Home Entertainment Brahmamudi January 10th Episode: రుద్రాణిపైకి అస్త్రంగా కనకం- సీమంతం ప్లాన్‌ను తిప్పికొట్టిన కావ్య- పాపం...