Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిస్సా నుంచి ప్రయాణికులతో వస్తున్న ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందగా 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిద్ర మత్తు, పొగమంచుతో ఈ ప్రమాదం జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here