Jana sadharan Trains: ప్ర‌యాణికుల‌కు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. .సంక్రాంతికి జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తెచ్చింది. అలాగే విశాఖ‌పట్నం-సికింద్రాబాద్ వందే భార‌త్‌కు అద‌న‌పు కోచ్‌లు కూడా అందుబాటులోకి తెచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here