Sai Kumar Remuneration Over 50 Years Journey: బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 50 ఏళ్ల నుంచి టాలీవుడ్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు సాయి కుమార్. రెండు సార్లు నంది అవార్డులు, పలు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయి కుమార్ ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.