TTD Chairman Vs EO: తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సీఎం ఈ ఘటనపై సమీక్షిస్తున్న సమయంలో టీటీడీ ఈవో, ఛైర్మన్ ఘర్షణ పడటం చర్చనీయాంశంగా మారింది. సీఎం సమక్షంలోనే  ఛైర్మన్‌,ఈవో తగువులాడుకోవడంతో టీటీడీ సమన్వయ లోపాన్ని బయటపెట్టింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here