తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు వైకుంఠద్వార దర్శనం టీటీడీ అధికారులు చేయించారు. సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం అయినట్లు అధికారులు తెలిపారు. మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ కి ధన్యవాదాలు భక్తులు తెలిపారు.