తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 11 Jan 202502:50 AM IST
తెలంగాణ News Live: Sircilla Land Scam : సర్కార్ భూమి హాంఫట్..! సిరిసిల్లలో వెయ్యి ఎకరాలకు పైగా భూకబ్జా, కదులుతున్న డొంక
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యింది. ఇప్పటికే 250 ఎకరాలను అధికారులు గుర్తించారు. ఐదు కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో 12 మందిపై ఫిర్యాదులు అందగా అక్రమంగా పొందిన భూమిని ఇద్దరు స్వచ్చంధంగా ప్రభుత్వానికి సరెండర్ చేశారు.