గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు కేటగిరీలుగా సచివాలయాలను విభజించనుంది. కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం ఉండనుంది. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలను నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here