“సంజయ్​ 2024 జూన్​లో ఇంటిని ఖాళీ చేసి, ఆ రూమ్​ని మాత్రమే ఉంచుకున్నాడు. బల్వీర్​ రాజ్​పుట్​ అనే వ్యక్తి ఈ ఇంట్లోకి 2024 జులైలో వచ్చాడు. అంతకుముందు, ఆ మహిళ- సంజయ్​లు ఇక్కడ సహజీవనంలో ఉండేవారు. కాగా, మహిళ చాలా రోజులుగా కనిపించకుండాపోయిందని స్థానికులు తెలిపారు. మహిళ రెండు చేతులను కట్టేసి ఫ్రిడ్జ్​లో పడేశాడు,​” గెహ్లోత్​ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here