Young Couple Suicide in Sangareddy  :సంగారెడ్డి జిలాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువజంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న మునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here