Cabinet Rank Salary Hike : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ హోదాలో కొనసాగుతోన్న వారి జీతభత్యాలను పెంచింది. కేబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వివిధ అలవెన్స్ లతో నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.