ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో టీమిండియా విఫలం కావడంతో ఈ టోర్నీకి జట్టు ఎంపికపై ఆసక్తి ఎక్కువగా ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే ఇంగ్లండ్‍తో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‍లను భారత్ ఆడనుంది. ఈ సిరీస్‍లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్లును టీమిండియా సెలెక్టర్లు ఒకేసారి ప్రకటిస్తారనే అంచనాలు గతంలో వచ్చాయి. అయితే, ఇందులో మార్పు ఉండనుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here