ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. మార్కాపురం మండలం నికరంపల్లికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టుకు చెందిన యువకుడిని ప్రేమించింది. ఇద్దరి కులాలు వేర్వేరు. అయినప్పటికీ ఐదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇది అమ్మాయి కుటుంబీకులకు నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి కుమార్తె, అల్లుడికి ఆమె తండ్రి దూరంగా ఉంటున్నాడు. అల్లుడు వేరే కులానికి చెందిన వాడు కావడంతో ఆయనపై మామ ద్వేషం, కక్ష పెంచుకున్నాడు.
Home Andhra Pradesh అల్లుడి హత్యకు మామ సుపారీ, పనికాకపోవడంతో అప్పు తీర్చడంలేదని ఫిర్యాదు-పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్-prakasam father...