అమెరికా లాస్ ఏంజెల్స్​లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 16కు చేరింది! ఓవైపు మంటలు, మరోవైపు బూడిదతో లాస్​ ఏంజెల్స్​లోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర విషదాన్ని ఎదుర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here