Food For Irregular Periods: గత కొన్ని సంవత్సరాలుగా స్త్రీలను ప్రభావితం చేస్తున్న సాధారణ సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సాధారణ ఋతుచక్రం ఆరోగ్యకరమైన స్త్రీ శరీరానికి చిహ్నం అని చెబుతారు. కాబట్టి, క్రమంగా పీరియడ్స్ రావాలంటే ఈ ఆహారాన్ని తీసుకోని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు చెక్ పెట్టేయండి.