Unsplash
Hindustan Times
Telugu
అరటి , బొప్పాయి విభిన్న స్వభావం గల రెండు పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
Unsplash
వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
అరటిపండు, బొప్పాయి కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
Unsplash
ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది.
Unsplash
ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ పాడైపోయి తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
Unsplash
అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విడిగా తింటే మంచిది.
Unsplash
ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి, అరటిపండు విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
Unsplash
చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్ డి లోపం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఈ 9 విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తో చలికాలంలో విటమిన్ డి లోపాన్ని అధికమించవచ్చు.
pexels