Los Angeles Fire : యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం వేగంగా నివాస ప్రాంతాల వైపు కదులుతోంది. బలమైన గాలులు టెన్షన్ పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో మంటలను అదుపు చేయకపోతే వేలాది ఇళ్లు దగ్ధమయ్యే ప్రమాదం కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here