ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్

ఎయిర్‌టెల్ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ధర, వ్యాలిడిటీ ప్రకారం, ఈ ప్లాన్లో రోజువారీ ఖర్చు సుమారు 6 రూపాయలు. వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లతోపాటు 6జీబీ బల్క్ డేటా లభిస్తుంది. ఇంత డేటా అయిపోయిన తర్వాత ఒక్కో ఎంబీకి 50 పైసల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు అనర్హులు. ఈ ప్లాన్‌లో స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌ల నుండి హెచ్చరికలు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here