AP Rains : రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో​అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here