Bhogi Mantalu: భోగి పండుగ వచ్చేస్తోంది. ఇళ్లంతా శుభ్రం చేశారా? భోగి మంటలకు అన్నీ సిద్ధం చేశారా? సంప్రదాయంలో భాగమైన ఈ భోగి మంటల్లో కొన్ని వస్తువులను వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. అలాగే కొన్నింటిని వేయడం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రమాదకరమట.  భోగి మంటల్లో వేయకూడని వస్తువులేంటో తెలుసుకుందాం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here