డాకు మహారాజ్ చిత్రాన్ని యాక్షన్ మూవీగా తెరకెక్కించారు డైరెక్టర్ బాబీ. యాక్షన్‌కు స్టైల్‌ను మిక్స్ చేసి ఆకట్టుకున్నారు. బాలకృష్ణ మరోసారి యాక్షన్ సీక్వెన్సుల్లో అదరగొట్టారు. ఈ మూవీలో బాబీ డియోల్, ప్రగ్వా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, షామ్ టామ్ చాకో కీరోల్స్ చేశారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.
Home Entertainment Daaku Maharaj Prequel: డాకు మహారాజ్‌కు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్.. సక్సెస్ ఈవెంట్ అక్కడే: నాగవంశీ