వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని పట్టుకుని 308(3), 319(2 ), 204 ఆఫ్ బి ఎన్ ఎస్ – 2023, సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. దుర్బుద్ధితో పోలీస్ అవతారం ఎత్తి చివరకు పోలీసులకే చిక్కి కటకటాలు లెక్కించడం సంచలనంగా మారింది.