గేమ్ ఛేంజర్ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. ఐఏఎస్ రామ్‍నందన్, అప్పన్న క్యారెక్టర్లను పోషించారు. అప్పన్న పాత్ర కాసేపే ఉన్నా చెర్రీ తన పర్ఫార్మెన్సుతో మెప్పించారు. ఈ చిత్రంలో కియారా అడ్వానీ, అంజలి కూడా కీలకపాత్రలు పోషించారు. ఎస్‍జే సూర్య విలన్‍గా నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. తిరుణావక్కరసు సినిమాటోగ్రఫీ చేశారు.
Home Entertainment Game Changer Day 2 Collections: గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల పోస్టర్...