Honey Rose Complaints Against Social Activist Rahul Easwar: మలయాళం నటి, బాలకృష్ణ వీర సింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్ మరొకరిపై ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసింది. ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకు కేరళ బిజినెస్‌ మ్యాన్‌ బాబీ చెమ్మనూర్‌ తనపై లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here