Manda Jagannadham : నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. మందా జగన్నాథం మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here