తిరుమల శ్రీవారి పరకామణిలో బంగారం చోరీకి బ్యాంకు ఉద్యోగి యత్నించి దొరికాడు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది గుర్తించింది. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్యను అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించింది.
Home Andhra Pradesh Tirumala : పరకామణిలో బంగారం చోరీకి యత్నం – బెడిసికొట్టిన ప్లాన్..! పట్టుబడిన బ్యాంకు ఉద్యోగి