AP Telangana Vande Bharat Express : సంక్రాంతి రద్దీ వేళ రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ కోచ్ల సంఖ్యను మరింత పెంచింది. దీంతో సీట్లు భారీగా పెరిగాయి. జనవరి 13 (సోమవారం) నుంచి ఈ అదనపు కోచ్లు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
Home Andhra Pradesh Vande Bharat Express : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అప్డేట్ – వందే భారత్ కోచ్లు...