తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 12 Jan 202501:25 AM IST
తెలంగాణ News Live: CM Revanth Review : గ్రేటర్ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానం
- Telangana Clean and Green Energy Policy 2025: అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్లో అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంతో విద్యుత్ నష్టాలను తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Sun, 12 Jan 202501:05 AM IST
తెలంగాణ News Live: Fake Police : కరీంనగర్ లో నకిలీ పోలీసులు…! అడ్డంగా దొరికిపోయారు
- కరీంనగర్ లో ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. పోలీస్ అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేస్తున్న ఆ ఇద్దరిన్ని కటకటాల వెనక్కి పంపించారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. కొత్తపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.