తూర్పు గోదావరి జిల్లాలో మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, వెంప, సీసలి, దుంపగడప ప్రాంతాలు కోడి పందేలకు పేరు పొందాయి. అయితే ఇవి కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కోడిపందేలా జరుగుతున్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు పందేల్లో కాలు దువ్వనున్నాయి. కొన్ని వందల ప్రాంతాల్లో కోడి పందేలు జరుగుతాయి. వీటిలో భారీ బరుల్లో ఒక్కో పందెం లక్షల్లో ఉండగా, చిన్న బరుల్లో ఒక్కో పందెం రూ.50 వేల నుంచి ఉంటుంది.
Home Andhra Pradesh కోడి పందేలకు వేళైంది…ఒక్కో పందెం ఏకంగా రూ.10 నుంచి రూ.25 లక్షలు… బరుల చుట్టూ కంచెలు,...