ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 14 Jan 202511:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN In Chandragiri: చంద్రగిరిలో చంద్రబాబు, అభివృద్ది పనులు.. శంకుస్థాపనల్లో బిజీబిజీ
- CBN In Chandragiri: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు వాహనాలను పంపిణీ చేవారు.