Sun Transit: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారడాన్ని సంక్రాంతి అంటారు. ప్రతి నెలా సంక్రాంతి వస్తుంది. అయితే అన్ని సంక్రాంతుల కంటే మకర సంక్రాంతి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సూర్య గ్రహ సంచారం వల్ల 12 రాశుల పై ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది.