దిగ్గజ కంపెనీల ప్రమోషన్
కోకాకోలా, ఐటీసీ, అదానీ గ్రూప్, హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, బిస్లరీ, పార్క్, ఇమామీ, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ సందర్భంగా బ్రాండింగ్ హక్కులను పొందాయి. ఈ కంపెనీలు తమ బ్రాండ్ జనాల్లోకి ఎక్కువగా వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.