Stock Market today: ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో రూ. 430 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.422 లక్షల కోట్లకు పడిపోయింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here