Anakapalli Crime: అనకాపల్లి జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మొబైల్లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, బాలికను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.
Home Andhra Pradesh Anakapalli Crime: అనకాపల్లి జిల్లాలో ఘోరం… మొబైల్లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగికదాడి