BRS Koushik Reddy: జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది.  ఆదివారం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్ రెడ్డి  దౌర్జన్యం చేయడంపై కేసు నమోదు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here