Eluru Robbery: సంక్రాంతి పండుగ వేళ ఏలూరులోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది.  ఊరంతా పండుగ హడావుడిలో ఉన్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. దాదాపు రెండున్నర కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురి కావడంతో దుకాణం యజమాని స్పృహ  కోల్పోయాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here