Maha Kumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 5:15 నిమిషాలకు పౌష్య పూర్ణిమ తిథి ప్రవేశించిన ఘడియలో కుంభ మేళా మొదలయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద త్రివేణి సంగమం ప్రదేశంలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తోన్నారు. ఇక విదేశీ భక్తులు కూడా ఈ కుంభ మేళాకు విచ్చేశారు. భక్తి శ్రద్ధలను కనబరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here