Music Director Honeymoon At Maldives: వయస్సు తేడా, ట్రోలింగ్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తన భర్త, మ్యూజిక్ డైరెక్టర్, నటుడుతో హనీమూన్ ఎంజాయ్ చేస్తోంది 25 ఏళ్ల రోజా అహ్మద్. మాల్దీవ్స్‌లోని నీలి సముద్రం వద్ద గ్లామర్ ఫొటోలు దిగిన రోజా అహ్మద్ తన భర్తను కౌగిలించుకున్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేసింది.