కరీంనగర్ జిల్లా జిల్లా సమీక్ష సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య మాటల యుద్ధం సాగింది. దమ్ముంటే కాంగ్రెస్ సీటు పై గెలవాలని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే కూర్చోవాలని సంజయ్ వారించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవ సద్దుమనగలేదు. చివరికి పోలీసులు వచ్చి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here