హీరో సందీప్ కిషన్ లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా ‘మజాకా’. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. హైదరాబాద్​లో టీజర్ రిలీజ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here