Nindu Noorella Saavasam January 13th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 13 ఎపిసోడ్‌‌లో మనోహరి ఇంట్లోకి రాగానే పని జరిగినట్లు లేదు, ఎన్ని తప్పులు చేస్తావంటూ అచ్చం అరుంధతిలా మాట్లాడుతుంది మిస్సమ్మ. దాంతో భయపడిపోయిన మనోహరి కిందపడబోతుంటే మిస్సమ్మ పట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here