ఓటీటీలో 15
ఇలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 15 ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చాలా వరకు స్పెషల్ సినిమాలు ఉన్నాయి. విజయ్ సేతుపతి నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా పాని, హాలీవుడ్ హారర్ మూవీ స్పీక్ నో ఈవిల్, హారర్ యాక్షన్ థ్రిల్లర్ హెల్బాయ్ 4, మలయాళ కామెడీ చిత్రం ఐయామ్ కథలన్, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోన్న కామెడీ యాక్షన్ సినిమా బ్యాక్ ఇన్ యాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి.