PM Internship: ప్ర‌ధాన‌మంత్రి ఇంట‌ర్నెషిప్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నెల‌వారీ స్టైఫండ్‌తో దేశంలోనే 12 అగ్ర‌శ్రేణి కంపెనీల్లో శిక్ష‌ణ ఇస్తారు. ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు జ‌న‌వ‌రి 21 ఆఖ‌రు తేదీగా ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here