YCP to Janasena: ఉమ్మడి కృష్ణాలో ఆయన ఒక కీలక కాపు నేత. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నమ్మిన బంటు…వైయస్ కుటుంబానికి వీర విధేయుడు.. 2024 ఎన్నికల్లో ఓడిపోయారో లేదో…మరో ఆలోచన లేకుండా జనసేన పార్టీలో చేరిపోయారు. పార్టీలో చేరిన వెనువెంటనే ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా పదవిని కూడా కట్టబెట్టింది జనసేన అధిష్టానం.
Home Andhra Pradesh YCP to Janasena: వలస నేతలతో జనసేనలో కొత్త చిక్కులు..పార్టీలు మారిన నేతలపై గుర్రు