Unsplash
Hindustan Times
Telugu
నిమ్మకాయను ఎప్పుడూ నేరుగా చర్మంపై అప్లై చేయకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేస్తే చర్మం పాడయ్యే అవకాశం ఎక్కువ.
Unsplash
నిమ్మకాయలో విటమిన్లతో చర్మ సంబంధిత సమస్యలను నయం అవుతాయి. కానీ దాని ఆమ్ల లక్షణాలతో చర్మానికి నేరుగా అప్లై చేస్తే మంచిది కాదు.
Unsplash
నిమ్మకాయను నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై పొక్కులు ఏర్పడతాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కూడా నిమ్మకాయను నేరుగా అప్లై చేయడం మానుకోవాలి.
Unsplash
చర్మంపై వాపు, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలను తేలికగా తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
Unsplash
శనగ పిండి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె, అలోవెరా జెల్ మొదలైన కొన్ని పదార్థాలను కలిపి రాసుకోవాలి.
Unsplash
నిమ్మకాయ ఆమ్లంగా ఉంటుంది. దానిని నేరుగా చర్మంపై అప్లై చేసినప్పుడు pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది.
Unsplash
ఇది చిన్న వయసులోనే ముడతలకు కారణమవుతుంది. మొటిమల సమస్య పెరగడం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
Unsplash
మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి.
pexel